హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం: ఎమ్మెల్యే

KMR: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. నిజాంసాగర్‌లోని మంగ్లూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం అచ్చంపేట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో, మండల కేంద్రంలో IKP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను MLA లక్ష్మీకాంతారావు, DCC అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌తో కలిసి ప్రారంభించారు.