హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నేరెళ్ల బాధితులకు సీఎం ఆర్థిక సాయం ..!

SRCL: నేరెళ్ల బాధితులకు ప్రజాపాలన ప్రభుత్వం అండగా నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి బాధితులకు ఆర్థిక సాయం అందించారు. బాణయ్య, హరీశ్‌కు రూ.10 లక్షల చొప్పున లావణ్య, బాలరాజు, ఈశ్వర్ కుమార్, గణేశ్, శ్రీనివాస్, మహేశ్‌కు రూ.5 లక్షల చెక్కులు అందజేశారు. మంత్రులు, కలెక్టర్ గరిమా అగర్వాల్, తదితరులు ఉన్నారు.