VZM: జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా పేదల సేవలో 2.0 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం CM చంద్రబాబు నిర్వహించిన VC కు కలెక్టర్ తన ఛాంబర్ నుంచి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పేదల సేవలో 2.O సమర్థవంతంగా అమలు చేయాలి'


