PLD: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం వి.రెడ్డిపాలెం గ్రామ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా దుద్దుకుంట యోగిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలతో చర్చించి ఏకాభిప్రాయంతో ఎంపిక చేసినట్లు తెలిపారు. యోగిరెడ్డి గెలుపు కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని గోపిరెడ్డి కోరారు.
ఆంధ్రప్రదేశ్
వి.రెడ్డిపాలెం వైసీపీ అభ్యర్థిగా యోగిరెడ్డి


