కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యా సాగర్ నాయుడు ఆదేశాల మేరకు నేరాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి పోలీసులు ముమ్మర రాత్రి గస్తీ నిర్వహించారు. ప్రార్థనా మందిరాలు, ఏటీఎంల వద్ద నిఘా పెంచడంతో పాటు, డ్రైవర్ల నిద్రమత్తు వదిలించడానికి హైవేలపై 'వాష్ అండ్ గో' కార్యక్రమం, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా రాత్రి గస్తీ


