కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన బెల్జియన్ మాలినోయిస్ జాతి పోలీస్ డాగ్ 'మాయ' నార్కోటిక్ ట్రేడ్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. మాదకద్రవ్యాలను గుర్తించడంలో ప్రతిభ కనబరిచి రెండో స్థానాన్ని దక్కించుకుంది. డాగ్ హ్యాండ్లర్ PC 4770 జి. వెంకట అప్పారావు, స్పేర్ హ్యాండ్లర్ PC 4780 వి. విజయ్కుమార్లను బుధవారం ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేకంగా అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ డాగ్ మాయకు సిల్వర్ మెడల్


