హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి కృషితో మాదకద్రవ్యాల నిర్మూలన

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షతన మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ (NCORD) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సంఘం సింగ్ జి పాటిల్ పాల్గొని జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు పాఠశాల కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.