హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీ నేటి కలిశెట్టి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం ఉ. 8గం.కు రణస్థలం పంచాయితీ చిన్న లంకపేట, 9 గం.కు తెప్పలవలస పంచాయితీ సీతారాంపురంలో NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.10:30 కు భోగాపురం మండలం, పడమరఖంధం వద్ద నిర్మించిన Botanix industry ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.