SRPT: రైతుల అభివృద్ధే లక్ష్యంగా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి రైతు సేవా సహకార సంఘం పనిచేస్తోందని సంఘం చైర్మన్ గంట సుధాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం గడ్డిపల్లిలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన రైతులు సంఘాన్ని సంప్రదించి రుణాలు పొందాలని అన్నారు.
తెలంగాణ
'రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి'


