మెదక్: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' ద్వారా రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటుపై అక్టోబర్ 2 నుంచి 4 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. మెదక్ సీఎస్‌ఈ కేంద్రాలు, సేవా సేతు క్యాంపులలో ఇవి జరుగుతాయన్నారు. ప్యానెళ్ల అమరిక, దరఖాస్తు, సబ్సిడీ, బ్యాంక్ రుణాలపై అధికారులు, బ్యాంకర్లు అవగాహన కల్పిస్తారని వివరించారు.
తెలంగాణ
అక్టోబర్ 2 నుంచి సోలార్ అవగాహన కార్యక్రమాలు


