కృష్ణా: పమిడిముక్కల మండలం లంకపల్లి రైతులు తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిశారు. 600 ఎకరాల లంక భూముల వ్యవహారంపై ఆయనకు ఫిర్యాదు చేసి, తమకు న్యాయం జరిగేలా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా నిలవాలని కోరారు. రైతుల వెంట మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భూములపై YS జగన్‌కు రైతుల ఫిర్యాదు


