హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా మస్తాన్‌ నియామకం

SRPT: తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా షేక్ మస్తాన్ నియమితులయ్యారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జాగృతి కేంద్ర కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు నియామక పత్రం అందజేశారు. ​గత 18 ఏళ్లుగా ఉద్యమంలో, సంస్థలో సేవలందిస్తున్న తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.