కృష్ణా: గుడివాడలోని పెద్దఎరుకపాడు 25వ వార్డులో ఫీడర్ లైన్‌కు చెందిన హైటెన్షన్ విద్యుత్ తీగ నిన్న రాత్రి తెగి రోడ్డుపై పడింది. దీంతో వాహదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. లైన్‌మెన్ సుధాకర్‌తో పాటు సిబ్బంది అక్కడకు చేరుకుని వెంటనే మరమ్మతులు చేపట్టి తీగను సరిచేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ తీగ


