హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మంత్రి పర్యటన వివరాలు

కోనసీమ: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. ఉదయం 8 గంటలకు వెల్లంపాలెం గ్రామంలో ఇంటింటికీ పెన్షన్ పంపిణీ చేస్తారు. 8:30 గంటలకు ద్రాక్షారామంలో ఇంటింటికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు 11 గంటలకు – సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురం వీఎస్‌ఎం కాలేజీలో జరిగే మెగా జాబ్ మేళాలో పాల్గొంటారు.