KMR: ఎన్‌హెచ్‌ఎం-జేఏసీ కామారెడ్డి జిల్లా నాయకులు బుధవారం డీఎంహెచ్‌వో డా. వెంకట్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఆరోగ్యశాఖలోని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నోటీసులోని అంశాలను జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు డీఎంహెచ్‌వో హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.
తెలంగాణ
డీఎంహెచ్‌వోకు ఎన్‌హెచ్‌ఎం-జేఏసీ సమ్మె నోటీసు


