హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్యం కోసం ఎల్‌‌వోసీల అందజేత

NTR: విజయవాడ భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యదర్శి శ్రీధర్ బాధితులకు ఎల్‌‌వోసీ పత్రాలు అందజేశారు. వించిపేటకు చెందిన మర్రి రాహుల్‌కు రూ.4.25లక్షలు, రామకృష్ణకు రూ.3 లక్షలు, సాయి పుండరీశ్వర్‌కు రూ.3 లక్షలు, కేదారేశ్వరపేటకు చెందిన బషీర్‌కు రూ.6.32లక్షలు మంజూరయ్యాయి. మొత్తం రూ.16.57లక్షల ఎల్‌వోసీలు అందించారు.