MHBD: జిల్లా కేంద్రంలోని NTR స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ‘ఖేలో ఇండియా’ ఆర్చరీ ఉచిత శిక్షణ శిబిరం నేటి నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి డా.ఓలేటి జ్యోతి తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు శిక్షణకు స్టేడియంలో నేరుగా పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'నేటి నుంచి ఖేలో ఇండియా ఆర్చరీ శిక్షణ'


