PLD: వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పర్యటించనున్నారు. ఉ. 8:30 గం.లకు ముట్లగుంట కాలనీలో NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు. 9 గంటలకు గంగినేని ఫంక్షన్‌హాల్‌లో భాషా ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. సా. 4:30 గంటలకు రూ.5 కోట్ల పల్లెపండుగ–3.0 నిధులతో నూజెండ్ల–పమిడిపాడు–పాతచేరుకుంపాలెం తారు రోడ్డు నిర్మాణానిక శంకుస్థాపన చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ పర్యటన


