NTR: ఇబ్రహీంపట్నం (M) వీటీపీఎస్ జెన్‌కో సెక్యూరిటీలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పచ్చిగోళ్ల జోసెఫ్‌రాజ్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన విధులు ముగించుకుని కిలేశపురంలోని ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమై భారీగా రక్తస్రావమైంది. స్థానికులు చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు


