CTR: చిత్తూరు నగరంలోని సోషల్ మీడియా హ్యాండ్లర్లకు డీఎస్పీ వెంకటనారాయణ కౌన్సెలింగ్ నిర్వహించారు. రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం చేయడం హక్కేనని, అయితే వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలు, వ్యక్తిత్వ హననం, రెచ్చగొట్టే పోస్టులు చేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
SMలో వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలి: DSP


