కృష్ణా: మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర చేపట్టిన పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. బుధవారం రాత్రి ఈడేపల్లి శక్తి గుడి నుంచి ప్రారంభమైన పాదయాత్రలో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ యాత్ర సాగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మచిలీపట్నంలో మంత్రి రవీంద్ర పాదయాత్ర


