హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళా సాధికారతే ధ్యేయం'

ATP: చిరువ్యాపారుల జీవనోపాధి, మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేయాలని మెప్మా అధికారులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో బళ్లారి బైపాస్ వద్ద రూ.4.50 కోట్లతో చేపట్టే స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టుపై చర్చించారు. డ్వాక్రా మహిళల ద్వారా తృప్తి క్యాంటీన్ల నిర్వహణ, నగరంలో విస్తరణకు స్థలాల సేకరణ వేగవంతం చేయాలన్నారు.