HNK: మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా పథకం కింద బీసీ, ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి లక్ష్మణ్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు 35 ఏళ్లలోపు, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి. పాస్‌పోర్ట్, వీసా, విద్యా ధ్రువపత్రాలతో telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
BC ఓవర్సీస్ దరఖాస్తు గడువు పొడిగింపు


