JN: ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కులం పేరుతో దూషించడంతో పాటు కుటుంబ సభ్యులను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. శివునిపల్లికి చెందిన శ్రీనివాస్ ఎమ్మెల్యేను దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో ఆడియో పోస్ట్ చేశారు. దీంతో ఇంద్రనగర్ చెందిన రాజు అనే వ్యక్తి శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
MLAను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు


