హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాత్రివేళ పల్లెల్లో పర్యటించిన ఎమ్మెల్యే

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రాత్రివేళల్లో పల్లెల్లో పర్యటించారు. బుక్కపట్నం మండలం కృష్ణాపురం, గోపాలపురం గ్రామాల్లో రాత్రి 9:30 గంటలకు మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రజలను కలిశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.