హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 4న ఇంటర్ డిస్టిక్ జిల్లాస్థాయి ఎంపికలు

JN: 20వ నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్‌-2026 కోసం జిల్లా స్థాయి ఎంపికలు అక్టోబర్ 4న ధర్మకంచ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటనారాయణ తెలిపారు. ఈ ఎంపికల్లో అండర్‌-14,16 విభాగాల క్రీడాకారులు పాల్గొనవచ్చని, ఎంపికైన వారు నవంబర్‌ 14 -16 వరకు సదాశివపేటలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారు.