ATP: జిల్లా TDP అధ్యక్షుడు పూల నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రావణి పాల్గొన్నారు. ఎంపీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటితో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి'


