ATP: అనంతపురం మార్కెట్‌యార్డులో గార్మీ సందర్భంగా ఫ్రూట్స్ మండి నిర్వాహకుల ఆహ్వానం మేరకు మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో యార్డ్ డైరెక్టర్లతో కలిసి పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొని నిర్వాహకులకు, వ్యాపారులకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గార్మీ వేడుకల్లో పాల్గొన్న ఛైర్‌పర్సన్ పల్లవి


