JGL: జగిత్యాల పట్టణంలోని టౌన్-1 సెక్షన్ పరిధిలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, లైన్ పనుల నేపథ్యంలో గురువారం ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ కె.గంగారాం తెలిపారు. భాగ్యనగర్, బచ్పన్ పాఠశాల పరిసర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుంది. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని డీఈ కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


