KDP: శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం మేనేజర్‌గా పీపీఎన్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రసాద్‌ను నియామకం చేస్తూ మఠాధిపతి శ్రీ వీరధర్మజ వేంకటాద్రి స్వామి వారు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. 3 నెలల తర్వాత మఠం మేనేజర్‌గా తిరిగి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్రహ్మంగారి మఠం మేనేజర్‌గా పీపీఎన్ ప్రసాద్


