SRCL: సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, వైస్ ఛైర్మన్ నరాల శేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో సీఎంను శాలువాతో సత్కరించి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి ప్రతీకగా నంది విగ్రహ ప్రతిమను బహూకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
సీఎంకు నంది ప్రతిమ బహూకరణ


