ప్రకాశం: వెలిగండ్ల పల్లెపండుగ–3.0లో భాగంగా ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గురువారం వెలిగండ్ల మండలంలో పర్యటించనున్నారు. వెంగల్‌రెడ్డిపల్లిలో సీసీ రోడ్డు, గోకులం షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పింఛన్ల పంపిణీలో పాల్గొంటారని టీడీపీ మండల అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి తెలిపారు. కూటమి నాయకులు తప్పక హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగండ్లలో నేడు ఎమ్మెల్యే ఉగ్ర పర్యటన


