కడప జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 362 కేసులు నమోదు చేసి రూ.83,925 జరిమానా విధించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. రాంగ్‌రూట్, సెల్‌ఫోన్ వినియోగం, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ ఉల్లంఘనలపై 362 కేసుల నమోదు


