అన్నమయ్య: మదనపల్లె నూతన ఏఎస్పీగా జయ శర్మ (IPS, RR:2024) నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.1916 ప్రకారం 2024 బ్యాచ్‌కు చెందిన నలుగురు ఐపీఎస్ ప్రొబేషనర్లకు పోస్టింగ్‌లు కేటాయించారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా ఉన్న జయ శర్మను మదనపల్లె ఏఎస్పీగా నియమించారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లె నూతన ఏఎస్పీగా జయ శర్మ


