హైదరాబాద్: 28°C
తెలంగాణ

తొమ్మిది మందిపైకి దూసుకెళ్లిన కారు!

HYD: కుషాయిగూడ పరిధిలోని ఈసీఐఎల్ న్యూ చైతన్య కాలేజ్ సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో తొమ్మిది మంది పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ఆపకుండా పరారైన కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.