WGL: మట్వాడ పరిధిలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి విక్రయిస్తున్న ముఠాపై బుధవారం టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. కొల్లేటి వేణుగోపాల్ను అరెస్టు చేసి, 257 బస్తాల్లోని 6,400 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకుంది. మొత్తం విలువ సుమారు రు.3,87,556 జైపాల్ రెడ్డి, ఎరుకుల్ల రమేశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బియ్యం అక్రమ తరలింపుపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
తెలంగాణ
అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత


