VKB: బంట్వారం మండల కేంద్రంలోని రెండో వార్డు చర్చి సమీపంలో స్ట్రీట్‌లైట్ నాలుగు నెలలుగా వెలగకపోవడంతో రాత్రివేళ స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పలుమార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని స్ట్రీట్‌లైట్‌కు మరమ్మతులు చేసి వెలిగించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: నాలుగు నెలలుగా వెలగని స్ట్రీట్‌లైట్


