SRCL: వేములవాడ రూరల్ మండలానికి చెందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బండ మల్లేశం తల్లి, మాజీ ఎంపీటీసీ బండ హనుమవ్వ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బండ మల్లేశం కుటుంబాన్ని పరామర్శించారు. హనుమవ్వ మృతికి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
తెలంగాణ
మాజీ MPP కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్


