కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. SIR పూర్తయిన రాష్ట్రాల్లో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఫారమ్-6లో అదనపు డిక్లరేషన్ ఇవ్వాల్సి అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీనెట్ యాప్, పోర్టల్ అలాగే సీఈఐ వెబ్ సైట్ల నుంచి డిక్లరేషన్ ఆప్షన్‌ను తొలగించింది. అయితే SIR కొనసాగుతున్న రాష్ట్రాల్లో డిక్లరేషన్ యథావిధిగా కొనసాగుతుందని చెప్పింది.
వార్తలు
ఈసీ సంచలన నిర్ణయం


