పలావు జెండాతో ఉన్న ఎంటీ హానర్ 25 ఇంధన ట్యాంకర్‌ను సోమాలియాలో సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. అనంతరం ఆ నౌకపై దాడి చేశారు. దీంతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో భారతీయుడితో పాటు ముగ్గురు పాకిస్థానీలు, ఒక మయన్మార్ వాసి ఉన్నారు. అనంతరం ఈ నౌకను అక్కడి భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. 16 మంది అనుమానిత సముద్రపు దొంగలను వారు పట్టుకున్నారు.
వార్తలు
ఇంధన ట్యాంకర్ హైజాక్.. భారత నావికుడి మృతి


