హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్‌లైన్‌లో టపాసులు కొంటున్నారా?

TPT: అన్‌లైన్‌లో టపాసుల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి క్రాకర్స్ అసోసియేషన్ సూచించింది. తక్కువ ధరలు,ప్రత్యేక ఆఫర్లను నమ్మి వెబ్సైట్లలో డబ్బులు చెల్లించవద్దని కోరింది.అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లను నమ్మవద్దని..ఆన్లైన్లో కొనుగోలు చేస్తే నాణ్యత,సరకు డెలివరీ,రిటర్న్ విషయంలో సమస్యలు రావచ్చని హెచ్చరించింది.