TPT: పిచాటూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పులికుండ్రం గ్రామంలో బుధవారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమతుల్య ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య, ఐసీడీఎస్, అంగన్‌వాడీ, ఆశా సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పులికుండ్రంలో పోషణ మాసం


