CTR: మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ అడిక్షన్ సెంటర్ను SB ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, ఈగల్ టీం సభ్యులు తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, చికిత్స పొందుతున్న 7మందికి మద్యం వ్యసనం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, సామాజిక దుష్ప్రభావాలపై కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
డీ అడిక్షన్ సెంటర్లో పోలీసుల తనిఖీ


