హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిటైర్డ్ ఉద్యోగి అత్యాచార యత్నం..?

ప్రకాశం: ఒంగోలులో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. జరుగుమల్లి కస్తూరిబా గాంధీ విద్యాలయం చెందిన విద్యార్థులపై అత్యాచార యత్నం చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. విద్యాలయంలో పనిచేసే వంటమనిషి మాయమాటలతో విద్యార్థులను బయటకు తీసుకువచ్చి ఆ రిటైర్డ్ ఉద్యోగికి అప్పగించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.