AKP: రాంబిల్లి మండలం మామిడివాడలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పంచాయతీలకు చెందిన పెద్దలు, స్థానిక నాయకులతో విడివిడిగా సమావేశమై పార్టీ పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. అలాగే, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం


