హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్తి రైతులకు శిక్షణ కార్యక్రమం

GNTR: ఫిరంగిపురం (మం) వేములూరుపాడులో బుధవారం కాటన్ మిషన్–కిసాన్ కపాస్ కాంతి పథకం కింద ప్రత్తి రైతులకు శిక్షణ, క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి జే. వాసంతి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్తి పంటకు జీవ ఎరువులు, నానో యూరియా, నానో డీఏపీ పిచికారీ చేసుకోవాలని సూచించారు.