హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్‌కు యోగా ఉపాధ్యాయుల వినతి

KKD: పీఎం శ్రీ పాఠశాలల్లో యోగా బోధనకు ప్రత్యేక విద్యార్హతలు కలిగిన యోగా ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ కాకినాడ జిల్లాకు చెందిన యోగా ఉపాధ్యాయులు, ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో యోగా విద్యలో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ యోగా, ఎంఏ యోగా వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు పలువురు ఉన్నారని తెలిపారు.