హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా చోప్రా

TPT: తిరుమల శ్రీవారిని మిస్ ఇండియా 2009 టైటిల్ విన్నర్ నటి పూజా చోప్రా దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చోప్రా మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకుని, ఆశీస్సులు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆలయం వెలుపల అభిమానులు ఆమె‌తో ఫొటోలు దిగారు.