కడప: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్ నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కార్మికులకు పీఆర్సీ, జీతాల పెంపు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్‌రావు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మున్సిపల్ కార్మికుల నిరసన..!


