PPM: కురుపాం మండలంలోని బల్లుకోట గ్రామంలో తహసీల్దార్ కె.జయ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రీసర్వే ప్రక్రియను పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ బుధవారం పరిశీలించారు. రీసర్వే పనుల పురోగతిని, సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ యజమానుల సమక్షంలో రీసర్వేను కచ్చితత్వంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
రీసర్వే ప్రక్రియను పరిశీలించిన సబ్ కలెక్టర్


